Farmer.arun07
isha meditator
savesoil,save nature
ఈ రోజులలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు,బరువు తగ్గాలి అనుకున్నవాళ్లు నల్ల బియ్యం తో నానమ్మ చేసినట్టుగా కంజి పౌడర్ ని తయారు చేసుకోండి.దీనితో అంబలి చేసి తాగితే చాలా మంచిది.తయారు చేయడం వీలు కాని వారు Abdul Karim Razaak I లో ఆర్డర్ చేసుకోండి.
చాలా సన్నగా ఉన్నవారు బరువు పెరగాలి అనుకుంటే నానమ్మ చూపించినట్టుగా డ్రై నట్స్ తో పౌడర్ చేసి పాలల్లో కలిపి తాగండి,మీకు ఇలా తయారు చేయడం వీలు అవ్వకపోతే Abdul Karim Razaak I పేజి నుండి ఆర్డర్ చేసుకోండి.
కేరళ సంప్రదాయ వంటకం అడ స్వీట్ తయారీ ఫుల్ వీడియో ఇందులో ఉంది చూడండి,అలాగే మీలో ఎవరైనా కలరి పయట్టు నేర్చుకోవాలి అంటే ప్లీజ్ విజిట్ Dheeksha kalari లేదా మాస్టర్ అర్జున్ Arjun दीक्षा పేజి కి మెసేజ్ చేయండి లేదా 9642910064 నాకు కాల్ చేసిన మీకు పూర్తి సమాచారం అందిస్తాను.
అందరు ఎలా ఉన్నారు దోస్తులు,నేను బాగున్నా,రెండు రోజుల క్రితం కేరళ వచ్చాను ఎందుకంటే ప్రాచీన యుద్ధ కల విద్య అయిన కలరిపయట్టు గురించి మన వీడియోస్ చూసే వాళ్ళకి పరిచయం చేద్దామని,అయితే ప్రస్తుతం కేరళలోని పాలక్కాడ్ జిల్లా పట్టాంబి దగ్గరలో గురుకులం దగ్గర ఉన్న,కలరి మాస్టర్ Arjun दीक्षा అర్జున్ అన్న అమ్మ గారిని మా తెలుగు వాళ్ళ కోసం ఏదైనా కేరళ వంటకం చేసి చూపివ్వమని అడిగాను, అమ్మ అడ అనే తీపి వంటకం చేసింది,చాలా థాంక్యూ అమ్మ 🙏
మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులతో బాధపడేవాళ్ళకి నల్లేరు కాడల పచ్చడి చేసుకొని తింటే చాలా మంచిది. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడతది షేర్ చేయండి.
ఈ రోజులలో చాలా మంది జుట్టు రాలిపోతుంది అని బాధపడుతున్నారు మన జుట్టు ఆరోగ్యానికి బయోటిన్ చాలా అవసరం.మీకు బయోటిన్ పౌడర్ కావాలి అంటే Abdul Karim Razaak I నుంచి ఆర్డర్ చేసుకోండి.
పొలాలల్లో పని చేసే రైతులకి ఎంత గానో ఉపయోగపడే farmersafetyshoes kavalante Easefarming నుంచి కొనుగోలు చేయండి.లేదా 9030428730 కి కాల్ or వాట్సాప్ మెసేజ్ చేయండి.
బతుకమ్మ పండగకి పూలు అందాలంటే ఇదే లాస్ట్ టైం ఇంకా ఎవరైనా నాటుకొని వాళ్ళు ఉంటే తొందరగా నాటుకోండి.బంతి నారు కావాలంటే నవనీత నర్సరీ వాళ్ళకి కాల్ చేయండి 93983-44843 లేదా 9866-550578.మినిమం 3000 ప్లాంట్స్ ఆర్డర్ చేస్తే ఫ్రీ డెలివరీ ఉంది.
Category
Website
Address
Hyderabad