PulluriEnterprises

PulluriEnterprises

Share

06/04/2025

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే || మీకు మీ కుటుంబానికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే | రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

శ్రీరామ జయ రామ జయ జయ రామ..

రాముడి ఆశీస్సులతో మీ జీవితంలో శాంతి, ఆరోగ్యం, ధనసమృద్ధి వెల్లివిరియాలని కోరుకుంటూ

శ్రీరామచంద్రుడు తన భక్తులకు ఎల్లప్పుడు రక్షణ కల్పిస్తాడు. ఆయన ఆశీస్సులతో మీ జీవితం సంతోషం, శాంతితో నిండిపోవాలని

మీ ఇంట్లో సంతోషాలు వెల్లివిరియాలని.. రామ భక్తి మీ జీవితాన్ని కాంతిమయం చేయాలని

శ్రీరాముడి ఆశీస్సులతో మీకు సకల శుభాలు కలగాలని,

శ్రీరాముడు పట్టాభిషిక్తుడిగా ప్రజలకు ఆదర్శంగా నిలిచాడు. ఆయన జీవితం ధర్మానికి నిదర్శనం.

శ్రీరామ నామంలో అపారమైన శక్తి ఉంది. ఈ పవిత్ర నామాన్ని నిత్యం జపిస్తూ మన జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించుకుందాం

రాముడు ధైర్యానికి, నిజాయితీకి, శాంతికి ప్రతీక. ఆయన బాటలో నడవడానికి మనమందరం కృషి చేద్దాం

శ్రీరాముని ఆశీస్సులతో మీ జీవితంలో మంచి ఆలోచనలు, మంచి కర్మలు, మంచి ఫలితాలు రావాలని కోరుకుంటూ

రామ నామస్మరణలో అపారమైన శక్తి ఉంది

రాముడు చూపించిన ధర్మ మార్గాన్ని అనుసరిస్తే మన జీవితాల్లో శాంతి, ఆనందం, విజయాలు వెల్లివిరుస్తాయి.

భక్తితో రాముని సేవ చేస్తే ఆయన్ని సులభంగా చేరుకోవచ్చు. కష్టసుఖాల్లో మనకు మార్గనిర్దేశం చేసే శ్రీరాముని అనుసరిద్దాం

శ్రీరాముని బోధనలు మన జీవితానికి మార్గదర్శకం. ఆయన కథను చదివి భక్తిని మన మనసులో పెంచుకుందాం

శ్రీరాముడి ధర్మాన్ని మనం జీవితంలో ఆచరిస్తే సద్గుణ సంపన్నులం అవుతాం
మంచి మార్గంలో సాగాలని కోరుతూ

ఈ పవిత్రమైన రోజున రామ భక్తితో జీవనం సాగిద్దాం. భక్తి మార్గంలో నడిచేవారికి రాముడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు

రామ భక్తిలో లీనమై మన జీవితాలను ధర్మమయంగా మార్చుకుందాం.

ఈ రామనవమి మీకు
శుభాలను అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను మన సంకల్పిత కార్యములను అందించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు *శ్రీరామనవమి శుభాకాంక్షలు*

🙏🙏🙏🙏🙏

22/03/2023

May this auspicious festival be a new beginning of new hopes, new aspirations and a welcome to a New Year. *Happy Ugadi*.

14/02/2023
15/01/2023

భోగ భాగ్యాలనందించే
" భోగి "
సరదాల " సంక్రాంతి " కమ్మని " కనుము "
పచ్చ తోరణాలతో…
పాడి పంటలతో…
భోగి సందళ్ళతో…
ముంగిట ముగ్గులతో…
ఈ సంక్రాంతి మీ జీవితాలలో కాంతిని నింపాలని కోరుకుంటూ…మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు 💐🙏
మీ..
PULLURISAI

05/10/2022

Telephone

Address

Kamalanagar
Hyderabad
500060

Opening Hours

9am - 5pm