Om sri astro vastu.

Om sri astro vastu.

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Om sri astro vastu., Hyderabad.

03/06/2024
22/09/2023

Please contact me I will help you

13/09/2023

12 సంవత్సరాలపాటు నేను అనుకున్నాను గ్యాస్ ట్రబుల్ ని శాశ్వితంగా జయించాలంటే మెడిసిన్స్ వాడాలి ,ఆహార నియమాలను పాటించాలి ,వ్యాయామం చెయ్యాలి ,ధ్యానం చెయ్యాలి ,ఎండోస్కోపిలను చేయెంచుకోవాలి ,మరియు యోగా చెయ్యాలి అని ఐతే నాకు అర్ధమైనది నేను రాంగ్ అని .
గాస్ ట్రబుల్ ని శాశ్వితంగా జయించాలంటే కావలిసినది" సరైన ఆలోచనలు " గ్యాస్ ట్రబుల్ ని శాశ్వితంగా జయించాలంటే మీరు నేర్చుకోవాల్సిన ఒకే ఒక విద్య సరైన ఆలోచనలను ఎలా చెయ్యాలి అనేది మాత్రమే ...........

నా 12 సంవత్సరాల పరిశోధన ద్వారా నేను YELLOW METHOD ని రూపొందించాను . YELLOW METHOD ద్వారా మీరు సరైన ఆలోచనలను చేస్తూ మీరు గ్యాస్ ట్రబుల్ ని శాశ్వితంగా జయించి ,అన్నిరకాల ఆహారపదార్ధాలను తింటూ (డాక్టర్స్ వద్దుఅన్నవన్నీ )
ఈ రొజే చివరిరోజేమోనన్న భయం పూర్తిగా తొలగిపోయి ,మరల జీవితంలో మరలా గ్యాస్ ట్రబుల్ కి టాబ్లెట్ అనేది వాడాల్సిన అవసరంలేకుండా ,మరలా నాకు కొత్తజీవితం లభించింది అనేటువంటి సంతృప్తి తో వుంటూ జీవితం లో మీరు చెయ్యాలనుకున్న పనులను ఇంక చేయలేము అనే స్థాయి నుండి నేను అనుకున్న లక్ష్యాలను సునాయాసంగా సాధించగలిగేలాగా YELLOW METHOD
మీకు సహకరిస్తుంది.

గ్యాస్ ట్రబుల్ తో బాధ పడుతున్నవారు శాస్వితంగా మందులు వాడాలి అని అనుకోవటం లేదు ,హాస్పిటల్స్ చుట్టూ తిరగాలని అనుకోవటం లేదు ........

మరి వారు ఏమికోరుకుంటున్నారంటె వారి PRAYEERS కి సమాధానం దొరకాలని కోరుకుంటున్నారు .
వారి PRAYERS ఏమిటంటె.......
1)గ్యాస్ ట్రబుల్ ని శాశ్వితంగా జయించాలని.
2)గ్యాస్ ట్రబుల్ కి జీవితంలో ఒక్క టాబ్లెట్ కూడా వాడకూడదని .
3)గ్యాస్ ట్రబుల్ తో ఈ రోజే న చివరి రోజేమొనన్న భయం శాస్వితంగా పోవాలని .
4)బయటకు వెళితే గ్యాస్ ట్రబుల్ తో ఇంటికి రాలేమోనన్న భయం పోవాలని.
5)గ్యాస్ ట్రబుల్ నా జీవితాన్ని నాశనం చేసింది అన్న స్థితినుండి గ్యాస్ ట్రబుల్ ని శాస్వితంగా జయించి అనుకున్నది సాధించాలని.
6)నాకన్నా పెద్ద వయసువారు తింటున్న ఆహార పదార్ధాలను నేను ఈ చిన్న వయసులోనే తినలేక పోతున్నాను అనే స్థాయి నుండి అన్ని రకాల ఆహార పదార్ధాలను ఇష్టంవచ్చినంతగా తినాలని తిన్నా ఏమికాకూడదని .
7)జీవితం ఇంక ముగిసినట్లే అనే స్థాయి నుండి మరలా కొత్త జీవితం స్టార్ట్ ఐతే బాగుంటుందని .

ఈ PRAYERS కి శాశ్విత సమాధానాలను మెడిసిన్స్ ,ఆహారానియమాలు ,యోగ ,ధ్యానం ,ఎండోస్కోపిలు ,వ్యాయామాలు ఇవ్వలేకపోయాయని ఈ వన్నికూడా మీరు గ్యాస్ ట్రబుల్ తో మీ జీవితాన్ని ఎలాగడపలో నేర్పుతూ గ్యాస్ ట్రబుల్ ని జయించటంలో ఇంతకుమించి చెయ్యటానికి ఏమిలేదు అని చెపుతూ చాలా ఖర్చు చేయిస్తూ మిమ్ములను శాస్వితంగా గ్యాస్ ట్రబుల్ పేషెంట్సగా ఉంచుతున్నాయి .

YELLOW METHOD మీయొక్క PRAYERS కి సరైన సమాధానాలను అందిస్తుంది అది ఎలగంటె సరైన అవగాహన ద్వారా మంచి ఆలోచనలను చెయ్యటం వలన .

మీరుకనుక ఎటువంటి ఆలోచనలను చేస్థే మీ PRAYERSకి సరైన సమాధానాలు దొరుకుతాయో ఆ ఆలోచనలను నేర్చుకుంటూ మీ PRAYERS కి సమాధానాలు పొందడానికి అవసరమైన మొదటి అడుగు ని నాతో వెయ్యండి .

దాని కొరకు నేను YELLOW METHOD విద్య కి మిమ్ములను ఆహ్వానిస్తున్నాను .

ట్రైనింగులో మీరు నాతో డైరెక్టుగా మాట్లాడవచ్చు

దయచేసి గుర్తుంచుకోండి సరైన ఆలోచనలను చెయ్యకుండా గ్యాస్ ట్రబుల్ ని జయించాలనుకోవటం అసాధ్యం ...............

గ్యాస్ ట్రబుల్ కి సంబంధించి ఇతరాగా ఖర్చు చెయ్యటం మానుకోండి .
My WhatsApp app no 073829 52814 say hi

09/09/2023

గ్రేట్ మైండ్స్ తింక్స్ ఐడియాస్,
అవరేజ్ మైండ్స్ s థింక్స్ ఈవెంట్స్,
స్మాల్ మైండ్స్ డిస్కస్ people's

08/01/2023

200+ పేజీల మీ పూర్తి భవిష్యత్తు నివేదిక లేఖ, మీ 200+ పేజీలలో
పెద్ద పుట్టినరోజు కుండలి - మీ మొత్తం భవిష్యత్ నివేదిక కార్డులో మీకు ఏమి లభిస్తుంది?
👉మీ వివాహం, వృత్తి, ఆర్థిక, ఆరోగ్యం, పిల్లలు, ఆస్తి, కుటుంబం మొదలైన వాటి గురించి వివరణాత్మక భవిష్య సూచనలు.
👉మీ జీవితంలోని మహా దశ పూర్తి విశ్లేషణ
👉5 సంవత్సరాల పూర్తి భవిష్యత్తు
👉మీ జాతకంలో రాజ్యోగ్య వివరాలు
👉మీ పేరు మరియు పుట్టిన తేదీ న్యూమరాలజీ నివేదిక
👉అదృష్టం రత్నాలు మరియు నివారణలు
👉మీ ఏలినాటి శని , కుజా దోషం, కాలసర్ప దోషం
పరిహారం
👉మీ జాతకం మరియు గ్రహం యొక్క ప్రభావం యొక్క వివరణాత్మక లెక్కలు
👉లాల్ కితాబ్ భవిష్యత్తు మరియు పరిష్కారాలు
💥200+ పేజీలు మీ పుట్టిన విస్తృతమైన
జన్మం కుండలి
ఇప్పుడు Rs.199 మాత్రమే
200+ పేజీలు మీ పుట్టిన విస్తృతమైన
జన్మం కుండలి పొందడానికి మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ప్రదేశం 7382952814 కు మెసేజ్ చేయండి

07/01/2023

ఓం నమః శివాయః

11/03/2022

Anyonna dapathyam koraku ..slokam.

Website

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Om sri astro vastu. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Hyderabad.